సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నేడు, సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన AP కలెక్టర్ల (Collectorate) సదస్సు అనుకున్న షెడ్యూలు ప్రకారం తొలిరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan ) హాజరు కాలేకపోయారు. నేడు మహాలయ పక్షాలను అనుసరించి పితృ కర్మ పూజలు ఉండటంతో, హైదరాబాద్ లోనే ఆ పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నట్లు.. అందుకే హాజరు కాలేకపోతున్నట్లు అయితే రెండవ రోజు (16-09-2025)న ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు అని సమాచారం. . ఇక నేటి సోమవారం సదస్సును సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ప్రారంభించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లు తో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *