సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యా యి. టెన్త్ సప్లిమెం టరీ 2023 ఫలితాల్లో.. ఉత్తీర్ణతా శాతం – 63.10% సాధించారు. జూన్ 2 నుంచి పదో తేదీ వరకు జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడం జరిగింది. అయితే వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 1,18, 588. బాలురు కంటే 9.16% అధికంగా బాలికల ఉత్తీర్ణత సాధించడం విశేషామ్.
