శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న ఏపీశాసనమండలి చైర్మెన్
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేనురాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…