Category: NEWS

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మండల తహసీల్దార్ ఆత్మహత్య

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారు. నేటి ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన…

తెలంగాణ తో ఆం ధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటె స్వాగతిస్తాం.. సజ్జల సంచలన వ్యాక్యలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, సజ్జల గురువారం మీడియాతో…

ఫలితాలలో గుజరాత్ లో బీజేపీ… హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి దగ్గరగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ లో రాష్ట్రాల అసెంబ్లీ కి జరిగిన ఎన్నికలలో ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నా నేపథ్యంలో…

మాండూస్ తుపాను ప్రభావంతో 3 రోజులపాటు భారీ వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు, గురువారం ఉదయం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 10 కిలోమీటర్లవేగం తో పశ్చి మ…

ఢిల్లీ కార్పొ రేషన్ ఎన్నికలలో చీపురు ఊడ్చేసింది..15 ఏళ్ళ బీజేపీ మేయర్ అధికారానికి చెక్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి , తిరుగులేని నేతగా ప్రధాని మోడీకి రాజధాని ఢిల్లీలో మాత్రం క్రేజీవాల్ చుక్కలు చూపించడం…

ఎన్నికల యుద్దానికి పవన్ కళ్యాణ్ ‘వారాహి’ చైతన్య రధం సిద్ధం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ( గతంలో ఎన్టీఆర్ చైతన్య రధం…

చంద్రబాబు ఒక్క బీసీని రాజ్య సభకు పంపలేదు..మరి నేను BCలను అందలం ఎక్కించాను.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ” జయహో బీసీ మహాసభ‘ కు…

పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థినులను వేధిస్తున్న కేసులో ఉపాధ్యాయునిపై ‘పోక్సో’ కేసు నమోదు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల విద్యాలయాలలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థినులు వేధింపులు కు గురి అవుతున్న కేసులు,ఈ కేసులలో ఉపాధ్యాయుల పాత్ర ఉండటం…

పార్లమెంట్ శీతాకాలసమావేశాలు ప్రారంభం.. కృష్ణ కృష్ణంరాజు లకు ఘన నివాళ్లు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు, బుధవారం ఉదయం ప్రారంభమయ్యా యి. ఈ క్రమం లో ఇటీవల మరణించిన తెలుగు ప్రముఖులు మాజీ…

తుపాను దూసుకొనివస్తుంది.. ఆంధ్ర ప్రదేశ్ అలర్ట్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో గత సోమవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ…