సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: D.N.R. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఆటోనమస్), భీమవరం లో 07-01-2026 న సైబర్ నేరాలు, యాంటీ క్రైమ్ చర్యలు మరియు పాక్సో (పాక్సో) చట్టం పై విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి DNR కళాశాల అసోసియేషన్ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) గారు గౌరవ అధ్యక్షత వహించారు హాజరయ్యారు. అలాగే శ్రీ రఘువీర్ విష్ణు, డీఎస్పీ, భీమవరం గారు ముఖ్య అతిథిగా,శ్రీ కాళీ చరణ్, సీఐ, భీమవరం టౌన్–2 గారు అతిథిగా పాల్గొన్నారు.
