సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జేపీ రోడ్డులో నేటి , శనివారం ఉదయం పలు ప్రవేటు ప్రారంబోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు తదుపరి రాజమండ్రి సమీపంలో ప్రభుత్వ నిధులతో వేమగిరి వద్ద స్థానిక ప్రజల ఉల్లాసానికి ప్రతిష్టాకరంగా ఏర్పాటు చేసిన Dr BR అంబేద్కర్ పార్క్ ను ఈరోజు ఉదయం11.30 గం. ల. కి. ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పలువురు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవైసిపి నేతలు , ప్రభుత్వ అధికారులు తో పాటు పట్టణ ప్రముఖులు అంబేడ్కర్ అభిమానులు పాల్గొన్నారు.
