సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదానం కి శృంగవృక్షం కి చెందిన మేడిది వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె కొప్పుల లక్ష్మి సరస్వతి 100116/- ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందచేసినారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *