సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల నిరీక్షణకు నేడు, సోమవారం తెరపడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా విడుదల చేసారు.. జనవరి 21 నుండి జనవరి 29 వరకు జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షా ఫలితాల కోసం దేశవ్యాప్తంగా అత్యున్నత ఉన్నత విద్య సంస్థలలో ప్రవేశాల కోసంలక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోర్ కార్డ్‌లను నేరుగా అధికారిక వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in, nta.ac.in వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *