సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి అదనపు ఆకర్షణగా నూతన సంవత్సరం సందర్భంగా “l 💗 TANUKU” అని భారీ స్థాయిలో నిర్మించిన ముఖ ద్వారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరియు తణుకు పట్టణానికి చెందిన పారిశ్రామిక వేత్త , శాసనమండలి సభ్యులు వంక రవీంద్ర నాధ్ , యువనేత కారుమూరి సునీల్ కుమార్ మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *