సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని యోచిస్తున్న అభ్యర్థులకు సువర్ణావవకాశం. వైద్య రంగాలకు చెందిన విద్య ను అభ్యసించిన విద్యార్థులకు ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న ఏ అభ్యర్థి అయినా సెయిల్ అధికారిక వెబ్‌సైట్ (sail.co.in) ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మెడికల్ కన్సల్టెంట్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (GDMO) పోస్టులను భర్తీ చేస్తారు.ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెయిల్ ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న వారి గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలు ఉండాలి.మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తుంటే.. మార్చి 5న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *