సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శోభాకృత నామ ఉగాది పర్వదినమున సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి ఆయన కార్యాలయంలో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శోభాకృత నామ ఉగాది పర్వదినమున సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి ఆయన కార్యాలయంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం తరపున శ్రీ అమ్మవారి అస్సిసులతో శేషవస్త్రం ఆశీర్వచనం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి, యర్రంశెట్టి భద్రాజీ మరియు ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ. ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ ch శేషగిరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *