సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ ఎంపీ అభ్యర్థి,వర్మ భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ పాలకవర్గంలో సభ్యుడు కూడా కావడంతో డి ఎన్ ఆర్ కాలేజీ, వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ, తెలుగు దేశం, జనసేనఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి,భూపతి రాజు, శ్రీనివాస వర్మ,జనసేన, తెలుగు దేశం, బీజేపీ,ఉమ్మడి శాసన సభ్యుడుగా పోటీ చేస్తున్న,అభ్యర్థి, పులపర్తి రామాంజనేయులు,(అంజిబాబు ),కు వాకర్స్ అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భముగా ,అధ్యక్షులు కటికల పల్లా రావు, మరియు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సీ ఫుడ్స్ అసోసియేషన్, భీమాల శ్రీరామ మూర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, కొటి కల పూడి గోవింద రావు, జనసేన పార్టీ స్టేట్ లీగల్ సెల్ కార్యదర్శి, ఉండపల్లి రమేష్ నాయుడు, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్, వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ విజ్జు రోత్తు రాఘవులు, భీమాలఉదయ్ (పండు ), తదితర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో వక్తలు మాట్లాడుతూ.. మనమందరం కూడా, ఈ సౌమ్యులు ఇద్దరినీ ఈ,2024, సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ కి, బిజెపి వర్మను, అసెంబ్లీకి అంజిబాబును ఇద్దరినీ కూడా భారీ మెజారిటీతో నెగ్గించి, చట్టసభలకు పంపిద్దాం.అని పిలుపు నిచ్చారు.
