నకిలీ పత్రాలుతో గణపవరం, బ్యాంకు కు కోట్ల రూ.బురిడీ.. సిఐడి దర్యాప్తు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో నకిలీ లీజు అగ్రిమెంట్ల్‌తో గణపవరం స్టేట్ బ్యాంకు కు కోట్లాది రూపాయలు టోకరా వేసిన…
భీమవరంలో అధునాతన RUB కి రేపు.. ప్రారంబోత్సమ్ ..అయితే కొసరు పనులు మాత్రం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అంబెడ్కర్ సెంటర్ నుండి -తాడేపల్లిగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారికి టౌన్ రైల్వే గేటు ఇబ్బందులు తొలగించడానికి ఇటీవల సుమారు…
కరోనా కట్టడికి..ముక్కు లో 2 చుక్కలు వేసే టీకా కు కేంద్రం అనుమతి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో…
అమెరికా ఫై మంచు తుపాను దాడి .. ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రిస్మస్ సం బరాల వేళ .. యూరప్ దేశాలలో మంచు దాటికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. .శీతాకాలపు మం చు తుపానుతో అమెరికా…
నవరస నటన సార్వభౌమ.. కైకాల సత్యనారాయణ ఇకలేరు.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమాలలోనవరస నటన సార్వభౌమ .. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) నేడు, శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా…
గుజరాత్ లో ప్రపంచంలోనే అతి పెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు పరిపాలన చేసినట్లు పురాణాలూ పేర్కొన్న గుజరాత్ ని ద్వారకా నగరం లో ‘దేవ భూమి ద్వారకా…
కేంద్ర మంత్రి నితిన్ తో భీమవరం పరిసర ప్రాంతాల జాతీయ రోడ్ల అభివృద్ధి కోసం ఎంపీ రఘురామా, భేటీ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం లోక్ సభ సభ్యులు, రఘురామ కృష్ణంరాజు కేంద్రం నుంచి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 12 ముఖ్యమైన ప్రాజెక్టులను మంజూరు చెయ్యాలని…
ఏపీలో బీజేపీ తో పొత్తు కోసమే తెలంగాణాలో చంద్రబాబు హడావిడి.. కవిత, హరీష్ రావు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైసిపి అంటూ YS షర్మిల దూసుకొనివచ్చేయడం వై ఎస్ అభిమానుల ను ఓట్లను తమవైపు తీర్పుకోనే పనిలో ఉండగా ..…
మరోసారి దేశంలో ‘లాక్ డౌన్’ విధించే పరిస్థితి ఉండదు.. IMA
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యం లో.. భారత్ లో కరోనా మరోసారి అలజడి సృష్టితుందా…
‘గూగుల్ పే’ లో డిజిటల్ లావాదేవీల భద్రత కోసం ‘ఫ్రాడ్ డిటెక్షన్’ యాప్ సిద్ధం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తకొత్త మార్గాల్లో జనాలను లేకుంటే ఏకంగా…