సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు 100కి పైగా బాషలలో తాజా తాజగా సమాచారం తో .. మన సిగ్మా న్యూస్ ను వీక్షిస్తున్న వీక్షకులకు, మా శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలుతో .. మనందరికీ సర్వ శుభాలు కలగాలలి, విశ్వం అంత శక్తి మయం.. ఆ శక్తి మన జీవితాలలో మంచి ప్రగతికి విజయ సోపానాలు వెయ్యాలని కోరుకొంటున్నాను. అలాగే గోదావరి జిల్లాలలో తాజా తాజా సమాచారం క్షణాలలో మీ ముందు ఉంచుతూ నెంబర్ 1 ఆన్ లైన్ న్యూస్ గా.. తోలి వార్తల వేగం.. నిబద్దత తో కూడిన సమాచారంతో సోషల్ మీడియాలో ప్రసిద్ధి పొందిన మన “సిగ్మా తెలుగు డాట్, ఇన్ “కు మీ సహకారం ఇలానే కొనసాగాలని కోరుకొంటూ .. మీ.. సిగ్మా ప్రసాద్..
