సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు 7వ రోజు సందర్భముగా సేవలు నిమిత్తం రూ.6,316/-లు, దర్శనం వలన రూ.19,950/-, లడ్డు ప్రసాదం వలన రూ.3045/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.43,569/-లు మెత్తం రూ.72,880/-లు ఆధాయం రాగా ఈ రోజు 1,500 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయుట జరిగినది. ఈ కార్యక్రమం నందు గ్రామస్తులు, భక్తులు పాల్గొని సహాయ సహకారములు అందిచినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *