భీమవరంలో స్వర్గీయ అడవి బాపిరాజు.. బాలోత్సవం ప్రారంభించిన కలెక్టర్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులలో, బాల బాలికల్లో సృజనాత్మకత పెంపొందించడానికి బాలోత్సవం దోహదం పడుతుందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు బాలోత్సవాలలో భాగంగా…