బీజేపీని గద్దె దించడమే లక్ష్యం.. భీమవరంలో వామపక్షలు,కాంగ్రెస్ పార్టీ సమావేశంలో
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం..దేశాన్ని కాపాడుకుందాం, అనే నినాదంతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక శక్తులు శక్తివంచన లేకుండా…