శ్రీ మావుళ్ళమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ. 5 లక్షలు.. దాతలు సంసిద్ధం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొన్న హైదరాబాద్ కు చెందిన భక్తులు డాక్టర్ నందుపు వెంకటేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు ( Metrochem…