కోస్తా ఆంధ్రలో 1,447 కిలోమీటర్ల దారుణమైన రోడ్లు పునర్నిమిస్తాం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోడ్లు-భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సచివాలయంలో ఏపీలో రోడ్ల పరిస్థితిపై అధికారులతో సమీక్షచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో గోదావరి జిల్లాలలో…