దిరుసుమర్రులో 10 కోట్ల తో నూతన రోడ్డు, 40 లక్షలతో సచివాలయ భవనాలను ప్రారంభించిన MLA గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారంస్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 10 కోట్ల రూపాయలతో భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామ ప్రధాన రహదారి దిరుసుమర్రు సింగరాజుపాలెం…