వైసీపీ కి ప్రజలు గెలుపు ‘సిద్ధం’ చేసారు. భారీ మెజారిటీలే మా లక్ష్యం .. గ్రంధి , గూడూరి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు ఉదయం భీమవరం మండలంలోని కొవ్వాడ, నరసింహపురం, చినఅమిరం, రాయలం గ్రామలలో ప్రభుత్వ విప్ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి…