హైదరాబాద్ లో మెట్రో ఉద్యో గులు మెరుపు సమ్మె.. ప్రయాణికులకు టికెట్స్ కొట్టాలంటే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో నేడు, మంగళవారం మెట్రో ట్రైన్ లో ప్రయాణించాలనుకొనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీ నగర్) మధ్య…