కుప్పంలో పోలీసులుతో టీడీపీ బాహాబాహీ… జగన్, దయాదాక్షిణ్యాలతోనే సభలు పెట్టుకోవాలా? చంద్రబాబు ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలో రోడ్డు షో లు నిషేదించిన నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనకు పోలీస్ లు అభ్యన్తరం చెప్పడంతో స్థానిక టీడీపీ శ్రేణులు…