చంద్రబాబు విజనరీ ఉన్న గొప్ప నేత.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో రజనీకాంత్ పొగడ్తలు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మహానాయకుడు ఎన్టీఆర్‌కు శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో తాడిగడపలోని అనుమోలు గార్డెన్స్‌లో గత రాత్రి ఆయన అభిమానులు, చంద్రబాబు,…