సికింద్రాబాద్-అనకాపల్లి ..ప,గోదావరి మీదుగా ప్రత్యేక రైళ్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిసెంబర్ నెల నుండి పండుగల సీజన్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-అనకాపల్లి(Secunderabad) మార్గంలో ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.…