శ్రీమావుళ్ళమ్మవారి.. సరస్వతి పూజా ..విద్యార్థులకు విద్య సామాగ్రి వితరణ
సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు, బుధవారం ఉదయం మూలనక్షత్రం నేపథ్యంలో…