Tag: syco love

యువతి, ఆమె కుటుంబంపై తాడేపల్లిగూడెంలో ప్రేమోన్మాది కత్తితో దాడితో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో ఓ ప్రేమోన్మాది ఘాతుకం నేడు, శుక్రవారం 6-1-2023 న వెలుగులోకి వచ్చింది. వివరాలలో వెళ్ళితే…