ఇక చాలు.. ఇంకేం సహకారం.. నేను పోటీ చేస్తా..ఉండి టీడీపీ లో రామరాజుల మధ్య కదిలించే ఘటన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంతెన రామరాజు ను మరోసారి అధిష్టానం ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహంతో…