సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంచలన ఓటీటీ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4’ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. దీపావళి పండగని పురస్కరించుకొని తొలి ఎపిసోడ్ ని అపూర్వముగా రిలీజ్ చేసేందుకు ప్రయ్నత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు ముందుగా అల్లు అర్జున్ గెస్ట్‌గా రానున్నట్లు .. పుష్ప టీమ్ తో కలపి బాలయ్య హుషారు కలగలిపి ఈ ఎపిసోడ్ షూట్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. కాగా పుష్ప మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కానుండటంతో ఈ ఎపిసోడ్‌ని మూవీ రిలీజ్ టైమ్‌లో విడుదల చేద్దామని వాయిదా వేసినల్టు సమాచారం. దీంతో దీపావళి ఫస్ట్ ఎపిసోడ్ కోసం తెలుగు రాష్ట్రాలని ఏలుతున్న ఇద్దరు సీఎంలు చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ని పిలవడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. కుదరక పొతే ప్లాన్ బి గా సీఎం చంద్రబాబు , ఉప సీఎం పవన్ కళ్యాణ్ జోడిగా కూడా ఎపిసోడ్ చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.(గతంలో అధికారంలో లేనప్పుడు వీరు వేరు వేరుగా ఆన్ స్టాపబుల్ లో పాల్గొన్నారు.)మరి .. అల్లు అరవింద్ ప్యూహం రచించాలె కానీ…
