సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జగన్ సర్కార్ తాజా ఆదేశాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చి న ఉద్యో గులకు ఉచిత వసతని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వు లు జారీ చేసారు… గతం లో ఉత్తర్వుల ప్రకారం .. ఈ ఏడాది జూన్ వరకు ఉచిత వసతి అవకాశం ఉండగా.. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పి స్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. అయితే ఇంకా రాజధాని అమరావతి పరిసరాలు అభివృద్ధి లేకపోవడంతో వసతి కోసం ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆం ధ్రప్రదేశ్ సచివాలయం , హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్‌లో విధులు నిర్వ హిం చే ఉద్యో గులకు విజయవాడ, గుం టూరు వేర్వే రు ప్రాంతాల్లో కేటాయిం చిన ఉచిత వసతి పొడిగిస్తూ ఉత్తర్వు లు జారీ చెయ్యడం పట్ల హర్షం ప్రకటిస్తున్నారు.
