సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఏసీలు ఎయిర్ కండీషనర్లు, సీలింగ్ పాన్ లు, రిఫ్రిజరేటర్ల ధరలను పెం చేందుకు కం పెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఏసీల ధరలు 5 నుండి 8 శాతం వరకు, రిఫ్రిజరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బీఈఈ కొత్త నిబం ధనల వల్లే సామాన్యుడు వాడుకొనే సీలింగ్ ఫ్యా న్లు కూడా 8% ధరలు పెరగనున్నాయి. ఈ నెల 1 నుంచి బ్యూ రో ఆఫ్ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కొత్త నిబం ధనలు అమల్లోకి వచ్చాయి. విద్యు త్తు వినియోగసామర్థ్యానికి అనుగుణంగా, ఇటీవలి వరకు 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇకపై 4 స్టార్ రేటింగ్ కు మారతాయి. 5 స్టార్ ప్రమాణాలతో సరికొత్త పరికరాలను కం పెనీలు తయారు చేయనున్నా యి. వీటివల్ల కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *