సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఈ వేసవి లో మండుతున్న ఎండల నుండి స్కూల్స్ లో విద్యార్థులకు పెద్ద విరామం లభిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 30వ తేదీని ఈ అకడమిక్ ఇయర్ చివరి తేదీగా విద్యా శాఖ ప్రకటించింది. వచ్చే మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు, విద్యా శాఖ ఉత్తర్వుల ప్రకారం… రాష్ట్రం లోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ తిరిగి జూన్ 12వ తేదీ సోమవారం పాఠశాలలు వచ్చే అకడమిక్ ఇయర్కుగానూ పునః ప్రారం భం అవుతాయి. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వు లు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *