సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సాయంత్రం భారీ కార్ల ర్యాలీతో వచ్చిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత, నారా చంద్రబాబుకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట లో ” రా కదిలి రా “కార్యక్రమం కు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పార్టీ కీలక నేతలు ఘన స్వగతం పలికారు. నేటి రాత్రి ఆచంట బహిరంగ సభలో ..అయన టీడీపీ నేతలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. చంద్రబాబుతో జిల్లా పార్టీ అడ్జక్షురాలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధ సారధి, ఉండి ఎమ్మెల్యే రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు , మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ , ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ గన్ని వీరాంజనేయులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి తదితరులు కొద్దీ సేపు సమావేశం అయ్యి జిల్లాలో టీడీపీ పరిస్థితి ప్రజల నుండి వస్తున్నా స్వాందన, జిల్లా సమస్యలను ఆయనకు వివరించారు.
