సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రవేటు ఆసుపత్రులలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడిన, ఆరోగ్య శ్రీ తదితర ప్రభుత్వ పథకాల అమలులో వచ్చే ఇబ్బందులకు, ఎవరైనా ఉచిత సేవలకు లంచాలు అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్1902, కు పిర్యాదు చెయ్యడంతో పాటు, ఒకోసారి కొన్ని హాస్పటల్స్ జరిగే నిర్లక్ష్యల నుండి వెంటనే రోగులను కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు, పిర్యాదులు చేసేందుకు ఈ ప్రభుత్వ అధికారుల నెంబర్లు ను కూడా కేటాయించడం జరిగింది. వారి వివరాలు: ఎస్. రవి శంకర్ నారాయణ్, ఐఆర్ఎఎస్, డైరెక్టర్ జనరల్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, మొబైల్: 8985972367, సుధీర్ కుమార్ రెడ్డి, ఐపీఎస్, ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్, మొబైల్: 9740081357 మరియు డాక్టర్. టి. గీతా ప్రసాదిని, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మొబైల్: 9849902208,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *