సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రవేటు హాస్పటల్స్ మరియు భీమవరం లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సి పి ఆర్ నందు పబ్లిక్ కి అవగాహన సదస్సు నేడు ఆదివారం ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమాన్ని డాక్టర్, సిద్ధ ఎస్ సి చక్రారావు, డా. వైష్ణవి, డా. చుండూరి విక్రాంత్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించారు సి పి ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాణాపాయంలో ఉన్న ఒక్కడిని కాపాడిన సరే ఈ క్యాంపు ఏర్పాటు ధన్యం అని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు బొండా రాంబాబు,ఇతర సభ్యులు తో పాటు ,పాశం సుభద్రదేవి, డాక్టర్ చుండూరి మల్లేశ్వరి,డాక్టర్ చుండూరి ప్రియాంక పాల్గొన్నారు ఈ క్యాంపు లో సుమారు 200 మంది పాల్గొని సి పి ఆర్ అవగాహన చేసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *