సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సికింద్రాబాద్ నుండి మైసూరు వరుకు మరియు మైసూర్ నుండి -సికింద్రాబాద్ వరకు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు దసరా వేడుకల నేపథ్యంలో 2వారాలుపాటు భీమవరం మీదుగా నరసాపూర్ టెర్మినల్ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. రైలు నెం.07033/07034 సికింద్రాబాద్ మైసూర్ సికింద్రాబాద్ స్పెషల్ నరసాపూర్ మైసూర్ మరియు నరసాపూర్ మధ్య సికింద్రాబాద్ ద్వారా నడుస్తుంది. వివరాలు : రైలు నెం.07033 నరసాపూర్-మైసూర్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఎక్స్: నరసాపూర్-19.09.2025 (శుక్రవారం, సోమవారం) నుండి 31.10.2025 వరకు నడుస్తుంది (29.09.2025 ఎక్స్ సికింద్రాబాద్ తప్ప) & రైలు నెం.07034 మైసూర్-నరసాపూర్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ w.e.f Ex:మైసూర్-20.09.2025 (శని, మంగళ) 01.11.2025 వరకు (30.09.2025 ఎక్స్ మైసూర్ మినహా) నడుస్తుంది. ప్రయాణ సమయం వివరాలు రైలు నెంబర్ ఆధారంగా టికెట్స్ రిజర్వేషన్ వెబ్ సైట్ లో చూడవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *