సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో తాజగా జరిగిన ప్రమాదంలో దారుణ విషాదం జరిగింది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భం గా ప్లెక్సీప్లె లు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు కు కూడా తీవ్రగాయాలు కాగా హాస్పటల్ లో అతని పరిస్థితిస్థి విషమంగా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. . మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగాష్ణ గుర్తించారు.గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది
