సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ది భీమవరం మరియు మండలాల ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హల్ నందు ఏర్పాటు చేసిన సమావేశానికి అతిధిగా హాజరయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు &భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడిగోవిందరావు కు ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానం చేసారు.ప్రతి నిర్మాణంలోనూ కీలక పాత్ర వహించే ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్ వర్కర్స్ ఎదురుకొంటున్న సమస్యల పరిష్కరానికి జనసేన పార్టీ ముందుంటుందని చినబాబు వారికీ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *