సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్‌లో నేడు, ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలతో పసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాలలో బుల్లెట్ రైళ్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. మన భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోనూ భూకంపం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *