సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద నేటి గురువారం ఉదయం ఒక జీపు వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానందం మార్కెట్ కు చెందిన ప్రముఖ జైన్ వ్యాపారి భగవాన్ (47) అక్కడికక్కడే మృతి చెందటం జరిగిందని సమాచారం.. తీవ్రంగా దెబ్బ తిన్న జీపు వాహనంలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. పూర్తీ వివరాలు అందవలసి ఉంది.
