సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ము దుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోం ది. ఈ మేరకు పెంచిన టికెట్ రేట్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణాలో మల్టీప్లెక్స్ లలో Rs 413/- సింగిల్ స్క్రీ న్స్ లో Rs250/. అలాగే ఏపీలో మల్టీప్లెక్స్ లలో Rs 325/- సింగిల్ స్క్రీన్స్ లో Rs 200/- లెక్కన అమ్ము కోడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సన్నిహితంగా ఉండే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
