సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం కొనుగోలు చేసే వారికీ శుభవార్త! ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు గత 6 రోజలుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నా యి. నేడు, గురువారం (జూన్ 27) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,730గా కొనసాగుతోంది. ( తెలుగు రాష్ట్రాలలో విజయవాడ , హైదరాబాద్ లలో ) నిన్నటితో పోల్చు కుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. గత 6 రోజులుగా బంగారం ధర సుమారు రూ. 1,400లకు పైగా తగ్గాయి. ఇక నేడు వెండి ధర స్థిరంగా ఉం ది. బులియన్ మార్కె ట్‌లో కిలో వెండి ధర రూ.90,000గా ఉంది.
