సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ఓ మోస్తరు హీరోగా ఇటీవల రాణిస్తున్న కిరణ్ అబ్బవరం ప్రయోగాత్మక సినిమా ‘క’ దీపావళికి థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.ఆ రోజు విడుదల అయిన 3సినిమాలు గుడ్ టాక్ సాధించినప్పటికీ దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్‌గా నిలిచిన ఈ లోబడ్జెట్ సినిమా ఇప్పుడు రూ. 50 కోట్ల క్లబ్‌లోకి సైతం చేసి..కిరణ్ అబ్బవరం ను తక్కువ అంచనా వేసిన అగ్ర సినీ ప్రముఖులను నివ్వెరపరచింది. . ఈ చిత్రం తెలుగులోనే 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది K ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *