సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో ఉన్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గత 95 రోజులకు గాను భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను నిన్న శనివారం స్థానిక గ్రామస్తులు, భక్తలు సమక్షంలో హుండీలు తెరచి లెక్కించగా రూ.6,26,732/-లు నగదు వచ్చి యున్నది. ఈ లెక్కింపునందు గ్రామస్తులు పాల్గొనగా, వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, దేవదాయ ధర్మదాయ శాఖ, భీమవరం వారు పర్యవేక్షించారని ఇఓ డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *