సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలో మరో 3 నెలలలో అసెంబ్లీ మరియు లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయి అని భావిస్తున్నారు, దేశంలో ఎన్నికల సంఘం ఇటీవల తుది ఓటర్లజాబితా విడుదల గడువు మరోసారి పొడిగించినందున ఈనెల 12 వరకు ఓటర్లనమోదు క్లయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తామని డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్ లో గుర్తిం పు పొం దిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యా రు. పలు అభ్యం తరాల పరిష్కా రం, పీఎస్ఈఎస్, డీఎస్ఈఎస్ల పరిష్కా రం , జెండర్ రేషియో, దివ్యాం గుల ఓటర్ల నమోదు, కచ్చి తమైన ఓటర్ల జాబితా రూపొందించడం కోసం సమీక్ష నిర్వహించారు, ఎన్నికల తహసీల్దార్ వై.దుర్గాకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఓటర్లు అభ్యన్తరాలను ఈ నెల 12 వరకు అధికారులు స్వీకరిస్తారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *