సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్లజాబితాలో మొత్తం జిల్లా ఓటర్లు 14,47,509 మంది కాగా వీరిలో అత్యధికంగా మహిళలు 7,37,824 మంది ఉం డగా పురుషులు 7,09,608 మంది ఉన్నారు. ట్రాన్స్లేజెండర్స్ కూడా ఓట్లు 77 ఉండటం విశేషము. జిల్లా కేంద్రం భీమవరంలో ఎప్పటిలానే 2న్నర లక్షలతో అత్యధిక ఓట్లు కలిగి ఉండగా నరసాపురంలో తక్కువ ఓట్లు ఉన్నాయి.నియోజకవర్గాల వారీగా ఓటర్లు
క్రింద పట్టికలో పురుషులు… మహిళలు… ట్రాన్స్లేజెండర్స్…. మొత్తం వివరాలు..
భీమవరం 1,20,857 1,27,428 45 2,48,331
ఉండి 1,08,235 1,12,627 02 2,20,864
తణుకు 1,13,226 1,19,343 06 2,32,575
తాడేపల్లిగూడెం 1,02,752 1,07,631 12 2,10,509
ఆచంట 87,602 89,839 0 1,77,441
పాలకొల్లు 94,391 97,936 10 1,92,337
నరసాపురం 82,545 83,020 01 1,65,566

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *