సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగుల సంఘం సమావేశం తణుకు లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసుకొని ఉద్యొగుల సమస్యలపై చర్చించారు. తదుపరి వచ్చే ఆగస్టు నెల 11వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుండి తణుకు లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కమిటీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని జిల్లాలోని దేవాదాయ శాఖ ఉద్యోగులు అందరు హాజరు కావాలని అడ్జక్షులు కే. అనంతరావు ఒక ప్రకటనలో తెలిపారు
