సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని జనసేన అధినేత పవన్ జనసైనికులను కోరారు. . ఆయన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం వారాహి వాహనంతో ప్రజలు ముందుకు వస్తున్నానని తెలియజేస్తూ.. . తాను పోటీ చేస్తున్న పిఠాపురం స్థానంపై వైసీపీ ఎన్నో కుట్రలు పన్నుతోందని వాటిని త్రిప్పి కొట్టాలని భారీ ఘనవిజయం సాధించాలని.. . ఇదే అంశంపై నేడు శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో పవన్ దిశానిర్దేశ్యం చేసారు. నేడు . వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. పిఠాపురంలోనే మూడు రోజులపాటు పవన్ యాత్ర కొనసాగనుంది ఇక్కడ నుండే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *