సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చాల ఆలస్యం అయినప్పటికీ నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ టీజర్ నేడు, సోమవారం దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఎన్నో ఏళ్లుగా మాస్ హీరోగా హీరో నాని చేస్తున్న ప్రయత్నాలు అన్ని నిరాశ పరిచాయి. అందుకేనేమో? .. ఈసారి నిరుడు లెక్క ఉండదు! అంటూ నాని డైలాగ్ తో వీర మాస్ లుక్ తో నూతన దర్శకుడు ఓదెల శ్రీకాం త్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’లో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి నటనాపరంగా ఇద్దరికీ పెద్దగా కెరీర్ బాగోలేదు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30 ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *