సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరోసారి పూరి జగన్నాధ్ తన సత్తా నిరూపించుకొనే పనిలో తనకు కష్ట కాలంలో హిట్ సినిమాగా నిలబెట్టిన ఇస్మార్ట్ శంకర్ కు పార్ట్ 2 ను ఇటీవల సిద్ధం చేస్తున్న విషయం విదితమే.. -మరోసారి హీరో రామ్ పోతినేని కాంబో సీక్వె ల్ డబుల్ ఇస్మా ర్ట్ టీజర్ తాజగా విడుదల చేసారు. పూరి నుం చి మరో పోకిరి – సినిమా తరహా ఈ డబుల్ ఇస్మా ర్ట్ టీజర్ కనపడుతుంది. టీజర్ కు ఓ లైన్ లో వెళ్లలేదు.సినిమాలో, రకరకాల షాట్ లు కట్ చేసి వేసారు. వాటి మధ్యలో సంజయ్దత్ ను హైలైట్ చేస్తూ.. దేశముదురు తరహా కామిడి ఆలీ షాట్ లు జోడించారు. ఈ టీజర్ మొత్తం రామ్, సం జయ్ దత్ ల మీదే వెళ్లింది. లైగర్ తరువాత పూరి దాదాపు 50 కోట్ల ఖర్చు తో తీసిన సినిమా విడుదలకు సిద్ధం అయిందని అని ఫిల్మ్ నగర్ టాక్..
